Quotes Get link Facebook X Pinterest Email Other Apps November 03, 2023 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది. మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారూ దీపం కాలేక పోవచ్చు. కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం. Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment